E-Paper
Advertisement

Supreme Court Dismisses Hemant Soren’s Petition : భూకుంభకోణం కేసు.. ఝార్ఘండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు సుప్రీంకోర్టులో షాక్..

Supreme Court Dismisses Hemant Soren’s Petition : భూకుంభకోణం కేసు.. ఝార్ఘండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు సుప్రీంకోర్టులో షాక్..
Advertisement

Hemant soren news (latest political news in India) :

Supreme Court Dismisses Hemant Soren's Petition
Supreme Court Dismisses Hemant Soren’s Petition

మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ కు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. తన అరెస్టును సవాల్ చేస్తూ సోరేన్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. అయితే, ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని సర్వోన్నత న్యాయస్థానం తెల్చేసింది. హైకోర్టుకు వెళ్లాలని సూచించింది.

Advertisement

భూకుంభకోణం కేసును దర్యాప్తు చేస్తున్న ఈడీ సోరెన్‌ను బుధవారం అరెస్టు చేసింది. దీనిని సవాల్ చేస్తూ ఆయన మొదట ఝార్ఖండ్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఆ పిటిషన్ నిన్న ఉదయం ధర్మాసనం ముందుకు వెళ్లాల్సి ఉంది. కానీ, సుప్రీంకోర్టు సీనియర్‌ అడ్వకేట్ కపిల్‌ సిబల్‌, అభిషేక్‌ సింఘ్విలు డైరెక్ట్‌గా సుప్రీంకోర్టుకు వెళ్తే మంచిదని సూచించారు.

అడ్వకేట్ల సూచనతో హేమంత్ సోరేన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కుట్రపూరితంగానే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట రేట్ తనను అరెస్టు చేసిందని సోరెన్‌ తన పిటిషన్ పేర్కొన్నారు. రాజీనామా సమర్పణకు రాజ్‌భవన్‌కు వెళ్తే అక్కడే అరెస్టు చేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ, హైకోర్టుకు వెళ్లాలని సుప్రీం సూచించింది.

Advertisement

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×