E-Paper
Advertisement

Narendra Modi: వాలంటైన్స్ డే.. మోదీకి బంగారు గులాబీలను పంపిన విద్యార్థులు

Narendra Modi: వాలంటైన్స్ డే.. మోదీకి బంగారు గులాబీలను పంపిన విద్యార్థులు
Advertisement

Narendra Modi: ప్రేమికులకు ఎంతో ప్రత్యేకమైన రోజు.. అదే వాలెంటైన్స్ డే. లవర్స్ ఈరోజున బహుమతులు, ఫ్లవర్స్ ఇచ్చిపుచ్చకుంటూ తమ ప్రేమను వ్యక్తపరుస్తుంటారు. మరికొందరు ఇష్టమైన వారికి తమ ప్రేమను తెలియజెప్పడం కోసం వినూత్న ప్రయోగాలు చేస్తుంటారు. పార్క్‌లకు, సినిమాలకు, ట్రిప్పులకు, డిన్నర్‌కు తీసుకెళ్లడం లాంటిది చేస్తుంటారు.

ఇదిలా ఉంటే.. సూరత్‌లోని ఆరో యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు ప్రధాని మోదీపై ఉన్న ప్రేమను తెలియజెప్పడం కోసం వినూత్న ప్రయత్నం చేశారు. వాలంటైన్స్ డే సందర్భంగా.. 24 క్యారెంట్ల బంగారు పూత పూసిన 151 గులాబీల బొకేను గిఫ్ట్‌గా మోదీకి పంపించారు. ప్రధాని మోదీ వారికి ఆదర్శమని.. విద్యార్థుల పట్ల ఆయన భావాలు గొప్పవని.. అందుకే ఈ బంగారు గులాబీలను పంపించామని యూనివర్సిటీ స్టూడెంట్స్ వెల్లడించారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×