E-Paper
Advertisement

SSC: గుడ్ న్యూస్.. టెన్త్ అర్హతతో 11 వేల ఉద్యోగాలు

SSC: గుడ్ న్యూస్.. టెన్త్ అర్హతతో 11 వేల ఉద్యోగాలు
Advertisement

SSC: నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిటీ (ఎస్ఎస్‌సీ) గుడ్ న్యూస్ తెలిపింది. టెన్త్ అర్హతతో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న మొత్తం 11, 409 నాన్ టెక్నికల్, హవల్దార్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ నేటితో ప్రారంభం కాగా.. ఫిబ్రవరి 17 రాత్రి 11 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు రూ. 100గా ఎస్ఎస్‌సీ నిర్ణయించింది. ఫీజును ఆన్‌లైన్ లేదా బ్యాంకులో చాలానా తీసి ఫిబ్రవరి 19లోగా పంపివ్వాలని సూచించింది.

నాన్ టెక్నికల్ ఉద్యోగాలకు వయోపరిమితి 18 నుంచి 25 ఏళ్లుగా, హవల్దార్ ఉద్యోగాలకు 18 నుంచి 27 ఏళ్లుగా నిర్ణయించింది. అలాగే ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల పాటు వయో పరిమితిలో సడలింపు ఇచ్చింది. ఈ పరీక్షలను రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు ఎస్ఎస్‌సీ అధికారులు వెల్లడించారు. సెషన్-1కు నెగిటివ్ మార్కులు ఉండవని, సెషన్-2కు నెగిటివ్ మార్కులు ఉంటాయని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×