E-Paper
Advertisement

West Bengal Politics : దాదా Vs దీదీగా బెంగాల్‌ రాజకీయం..? గంగూలీ పొలిటికల్ ఎంట్రీ..?

West Bengal Politics : దాదా Vs దీదీగా బెంగాల్‌ రాజకీయం..? గంగూలీ పొలిటికల్ ఎంట్రీ..?
Advertisement
West Bengal Politics

West Bengal Politics(Latest political news in India) : రాజకీయాల్లోకి టీమిండియా మాజీ క్రికెటర్‌ గంగూలీ ఎంట్రో ఇవ్వబోతున్నారా? ఎందుకంటే సోషల్‌ మీడియాలో ఓ ట్వీట్ హాట్‌ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆ ట్వీట్‌లో ఏముంది? యూ ఆస్కడ్‌ అండ్‌ ఇట్స్‌ హియర్‌ అని రాసుకొచ్చాడు గంగూలీ. దీంతో పొలిటికల్‌ ఎంట్రీ దాదాపు ఖరారు అయిందని ప్రచారం జరుగుతోంది. రేపు బర్త్‌ డే సందర్భంగా కీలక ప్రకటన చేస్తానని వెల్లడించాడు గంగూలీ.

Advertisement

మమత బెనర్జీ వర్సెస్‌ గంగూలీగా బెంగాల్ రాజకీయం మారబోతుందా? గత ఎన్నికల్లో కూడా పార్టీలో చేర్చుకోవాలని ట్రై చేసింది కమలం పార్టీ. ఇప్పుడు బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి కూడా తప్పుకోవడంతో.. దాదా చూపు రాజకీయాల వైపు మళ్లింది. బెంగాల్‌లో మమతకు చెక్‌ పెట్టాలంటే… గంగూలీనే సరైన వ్యక్తి అనే యోచనలో ఉన్నారు కమలనాథులు.

ఇప్పటికే చాలాసార్లు గంగూలీ పొలిటికల్‌ ఎంట్రీపై ఎన్నో ఊహాగానాలు వచ్చాయ్‌. కానీ ప్రతిసారి ఈ ప్రచారాన్ని కొట్టిపారేశాడు. ఇప్పుడు ఏకంగా ఈయన యూ ఆస్కడ్‌ అండ్‌ ఇట్స్‌ హియర్‌ అని ట్వీట్ చేయడంతో రేపు ఏం ప్రకటిస్తాడన్నది చర్చనీయాంశంగా మారింది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×