E-Paper
Advertisement

School: ఆ స్కూల్లో ఒక్కరే స్టూడెంట్.. ఒక్కరే టీచర్..

School: ఆ స్కూల్లో ఒక్కరే స్టూడెంట్.. ఒక్కరే టీచర్..
Advertisement

School: పాఠశాల అనగానే ఉపాధ్యాయులు, టీచర్లతో సందడిగా ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యార్థులు ఆడుతూ.. పాడుతూ పాఠాలు నేర్చుకుంటారు. కొత్త విషయాలను తెలుసుకుంటారు. అయితే మహారాష్ట్రలో ఉన్న ఓ పాఠశాలలో మాత్రం ఒక్కరే విద్యార్థి ఉన్నాడు. అతడి కోసమే ఓ టీచర్ వచ్చి పాఠాలు బోధిస్తున్నారు. ఉన్నది ఒక విద్యార్థి అయినా స్కూల్లో జరగాల్సిన అన్ని కార్యక్రమాలు జరుగుతుంటాయి.

వాషిమ్ జిల్లాలోని గణేష్‌పూర్ గ్రామంలో ఈ స్కూల్ ఉంది. ఆ గ్రామంలో మొత్తం 150 మంది జనాభా ఉన్నప్పటికీ ఈ ఒక్క విద్యార్థి మాత్రమే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాపలలో చదువుకుంటున్నాడు. అతడి కోసం కిషోర్ అనే టీచర్ ప్రతిరోజు స్కూల్‌కు వచ్చి పాఠాలు చెబుతున్నారు. ఉన్నది ఒక్క విద్యార్థి అయినా ఉదయం జాతీయ గీతం ఆలపించడంతో సహా అన్ని నియమ నిబంధనలు పాటిస్తానని కిషోర్ తెలిపారు. అన్ని సబ్జెక్టులను తానే బోధిస్తానని వెల్లడించారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×