E-Paper
Advertisement

SIA Raids : కాశ్మీర్‌లో ఎస్‌ఐఏ సోదాలు.. టెర్రర్ ఫండింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం..

SIA Raids : కాశ్మీర్‌లో ఎస్‌ఐఏ సోదాలు..  టెర్రర్ ఫండింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం..
Advertisement

SIA Raids : జమ్మూ కాశ్మీర్ స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (SIA) బుధవారం తెల్లవారుజామున కాశ్మీర్, న్యూఢిల్లీలోని పలు ప్రాంతాల్లో దాడులు చేసింది. టెర్రర్ ఫండింగ్ కేసులో SIA.. కాశ్మీర్, న్యూఢిల్లీ, శ్రీనగర్, అనంత్‌నాగ్, పుల్వామాలోని డజన్ల కొద్దీ ప్రదేశాలలో దాడులు నిర్వహిస్తోందని ఒక ఉన్నత అధికారి తెలిపారు. ప్రత్యేక కోర్టు జారీ చేసిన సెర్చ్ వారెంట్ల ప్రకారం ఈ సోదాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఎఫ్‌ఐఆర్ నంబర్ 08,2023 ను బేస్ చేస్కొని దాడులు జరుగుతున్నాయని అధికారి తెలిపారు.

సోదాల సమయంలో, అనుమానితుల ప్రాంగణంలో వివిధ నేరారోపణ పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారని అధికారిక వర్గాలు తెలిపాయి. కేసు తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని.. కేసు వివరాలను తరువాత వెల్లడిస్తామని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ టెర్రర్ ఫండింగ్ కేసులో కొంతమంది ప్రముఖ వ్యక్తులకు సంబంధాలు ఉండవచ్చని వారు విశ్వసించారు. ఈ వ్యక్తుల పేర్లు గోప్యంగా ఉన్నప్పటికీ, వారు SIA రాడార్‌లో ఉన్నట్లు నివేదించారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×