E-Paper
Advertisement

Satyendra Jain Jail Video : సత్యేంద్ర జైన్ మరో జైల్ వీడియో.. జైల్ సూపరింటెండెంట్ సస్పెండ్..

Satyendra Jain Jail Video : సత్యేంద్ర జైన్ మరో జైల్ వీడియో.. జైల్ సూపరింటెండెంట్ సస్పెండ్..
Advertisement

Satyendra Jain Jail Video : తీహార్ జైలులో శిక్షను అనుభవిస్తున్న ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్‌కు సంబంధించి మరో వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న.. జైలు సూపరింటెండెంట్ అజిత్ కుమార్‌తో సహా మరికొందరితో మంత్రి మాట్లాడుతున్నట్లు కనిపించారు. ఇదంతా తీహార్ జైలులోని సీసీ టీవిలో రికార్డు అయ్యాయి.

వారంలో ఇది 4వ వీడియో. జైలుకు వచ్చిన తరువాత సత్యంద్రజైన్‌ 8 కిలోల బరువు కూడా పెరిగినట్లు జైలు సిబ్బంది వివరాలను బయటపెట్టారు. సత్యేంద్రజైన్ వీడియోలను బీజేపీ రాజకీయంగా వాడుకుంటోంది. ఓ వెబ్ సిరీస్ తరహాలో సత్యేంద్రజైన్‌కు సంబంధించిన ఓ జైల్ వీడియో రిలీజ్ అవుతోంది.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×