E-Paper
Advertisement

Odisha Train Accident: ప్రమాదానికి కారణం ఇదే.. నిపుణుల కమిటీ ఫస్ట్ రిపోర్ట్..

Odisha Train Accident: ప్రమాదానికి కారణం ఇదే.. నిపుణుల కమిటీ ఫస్ట్ రిపోర్ట్..
Advertisement
odisha train accident

Odisha Train Accident:
ప్రమాదానికి సిగ్నల్స్ ఫెయిల్యూరే కారణం..
దుర్ఘటనపై ప్రాథమిక దర్యాప్తులో తేల్చిన రైల్వేశాఖ

మెయిన్ లైన్‌పైనే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కు సిగ్నల్ ఉంది..
లూప్‌లైన్‌లో ఆగిఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్

Advertisement

మొదట మెయిన్ లైన్లోకి సిగ్నల్ ఇచ్చినా.. ఆ తర్వాత దాన్ని ఆపేశారు..
సిగ్నల్ లేక మెయిన్‌ లైన్‌కు బదులు.. లూప్‌ లైన్‌లోకి వెళ్లిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్
రాంగ్ ట్రాక్‌లోకి వెళ్లి ఆగిఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్..

ప్రమాదంతో చెల్లాచెదురుగా పడిన 21 కోరమాండల్ బోగీలు
పక్క ట్రాక్‌ పై అదే సమయంలో యశ్వంత్‌పూర్-హౌరా ఎక్స్‌ప్రెస్
కోరమాండల్‌ బోగీలను ఢీకొట్టిన యశ్వంత్‌పూర్‌-హౌరా ఎక్స్‌ప్రెస్
రైల్వే శాఖకు ప్రాథమిక రిపోర్ట్ ఇచ్చిన నిపుణుల కమిటీ

Advertisement

మెయిన్‌ లైన్‌లో వెళ్లాల్సిన రైలు లూప్‌లైన్‌లోకి ఎందుకు వెళ్లింది?
సిగ్నల్‌ ఫెయిల్యూర్‌ అయినా జరిగి ఉండొచ్చు..
ఇంజినీరింగ్‌ విభాగం వైఫల్యమైనా కావొచ్చు..
సమగ్ర విచారణ జరపాల్సి ఉందంటున్న అధికారులు

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×