E-Paper
Advertisement

Railway Strict Layoffs : అవినీతికి పాల్పడినా.. డ్యూటీ సరిగా చేయకపోయినా..రైల్వే ఉద్యోగం గోవింద..

Railway Strict Layoffs : అవినీతికి పాల్పడినా.. డ్యూటీ సరిగా చేయకపోయినా..రైల్వే ఉద్యోగం గోవింద..
Advertisement

Railyway Strict Layoffs : రైల్వే శాఖలో నిబంధనలు పాటించని, అవినీతికి పాల్పడే ఉద్యోగులను వెనువంటనే ఇంటికి పంపించే కార్యక్రమం ఇప్పటికే మొదలైంది. గతేడాది రైల్వే శాఖ మంత్రిగా అశ్వినీ వైష్ణవ్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి నిబంధనలు చాలా స్ట్రిక్ట్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. 2021 జులై నుంచి ఈ రోజు వరకు సుమారు 170కు పైగా రైల్వే ఉద్యోగులను విధుల నుంచి తొలగించినట్లు ఓ రైల్వే అధికారి తెలిపారు.

అవినీతికి పాల్పడే ఉద్యోగులను రైల్వే శాఖ ఏమాత్రం భరించడం లేదని.. తక్షణమే విధుల నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు ఓ సీనియర్ అధికారి. డ్యూటీలో విధులు సరిగా నిర్వర్తించని ఉద్యోగులకు ఇప్పటికే వీఆర్ఎస్ ఇచ్చి పంపించేశారు. అలా వీఆర్ఎస్ తీసుకున్నవారు జులై 2021 నుంచి ఇప్పటివరకు 139 మంది ఉన్నారు.

Advertisement

రైల్వే శాఖ మంత్రిగా అశ్వినీ వైష్ణవ్ బాధ్యతలు స్వీకరించగానే ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేశారు. ఆయన హెచ్చరించినట్లుగానే అవినీతికి పాల్పడుతున్న, విధుల సరిగా నిర్వర్తించని వారిపై వేటు పడుతోంది. ఉద్యోగుల తెలగింపులు కూడా ముఖ్యంగా ఎలక్ట్రికల్, సిగ్నలింగ్, మెడికల్, స్పోర్ట్స్, మెకానికల్, విభాగాల్లో ఉన్నట్లు సమాచారం.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×