E-Paper
Advertisement

Vande Bharat Express: వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌.. సీటు దగ్గరికే వచ్చి చెత్త సేకరణ

Vande Bharat Express: వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌.. సీటు దగ్గరికే వచ్చి చెత్త సేకరణ
Advertisement

Vande Bharat Express: కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు సంబంధించి ఇటీవల ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. రైల్లో ప్రయాణికులు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్లు, ఫుడ్ వేస్టేజ్‌ను ఇష్టం వచ్చినట్లుగా పడేశారు. వాటిని సిబ్బంది ఊడ్చగా.. కుప్పగా పోగుపడ్డాయి. ఇందుకు సంబంధించిన ఫొటో వైరల్ కావడంతో నెటిజన్లు.. వందే భారత్ రైలును చెత్తగా మార్చేస్తున్నారంటూ కామెంట్లు పెడుతున్నారు.

అయితే దీనిపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో క్లీనింగ్ పద్ధతిని మార్చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. విమానాల్లో లాగానే మెయింటనెన్స్ సిబ్బంది ఒకరు చెత్త బుట్టతో ప్రయాణికుల వద్దకే వచ్చి టీ కప్పులు, వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్లను తీసుకెళ్తారని చెప్పారు.

Advertisement

ఈ కొత్త పద్ధతికి సంబంధించి ఓ వీడియోను షేర్ చేస్తూ ప్రజలందరూ సహకరించాలని అశ్విని వైష్ణవ్ కోరారు. ఆహార పదార్థాలు తినేశాక మిగిలిన వాటిని బోగీలోనే పడేయకుండా పక్కన పెట్టి, మెయింటనెన్స్ సిబ్బంది వచ్చాక ఆ చెత్త బుట్టలో పడేయాలని ప్రయాణికులను విజ్ఞప్తి చేశారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×