E-Paper
Advertisement

Rahul Gandhi : రాహుల్ గాంధీ కారు అద్దం ధ్వంసం.. భద్రతా వైఫల్యమన్న కాంగ్రెస్‌..

Rahul Gandhi : కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ కారు అద్దం ధ్వంసమైంది. పశ్చిమ బెంగాల్‌లో జరుగుతోన్న భారత్‌ జోడో న్యాయ యాత్రలో భాగంగా కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు వేలాది సంఖ్యలో గుమిగూడటంతో ఈ ఘటన జరిగింది. దీనిపై కాంగ్రెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

Rahul Gandhi : రాహుల్ గాంధీ కారు అద్దం ధ్వంసం.. భద్రతా వైఫల్యమన్న కాంగ్రెస్‌..
Advertisement
Rahul gandhi latest news

Rahul Gandhi latest news(Telugu breaking news today):

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ కారు అద్దం ధ్వంసమైంది. పశ్చిమ బెంగాల్‌లో జరుగుతోన్న భారత్‌ జోడో న్యాయ యాత్రలో భాగంగా కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు వేలాది సంఖ్యలో గుమిగూడటంతో ఈ ఘటన జరిగింది. దీనిపై కాంగ్రెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ర్యాలీలో పోలీసులందరూ బిజీగా ఉన్నారని కాంగ్రెస్ ఆరోపించింది. భారత్ జోడో న్యాయ యాత్రలో తమ వద్ద అతి కొద్దిమంది సిబ్బంది మాత్రమే భద్రతా ఏర్పాట్లు చూస్తున్నారన్నారు. ఈ ఘటనను భద్రతా వైఫల్యంగా కాంగ్రెస్ పేర్కొంది. అయితే ఆ సమయంలో రాహుల్ ఆ కారులో లేరు.

Advertisement

బిహార్‌ నుంచి పశ్చిమ బెంగాల్‌లోని మాల్డాలోకి బుధవారం మరోసారి భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రవేశించింది. ఆ సమయంలోనే కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రాహుల్ కాన్వాయ్‌పై రాళ్లు వేశారని కాంగ్రెస్ పార్టీ నేత అధిర్‌ రంజన్ చౌదరి ఆరోపించారు. ఇదిలా ఉండగా.. లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ్ బెంగాల్‌లో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని మమత ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×