E-Paper
Advertisement

Rahul Gandhi on Adani: అదానీ అక్రమాలకు మోదీ అండ!.. రాహుల్ నిలదీత..

Rahul Gandhi on Adani: అదానీ అక్రమాలకు మోదీ అండ!.. రాహుల్ నిలదీత..
Advertisement
Rahul Gandhi on Adani

Rahul Gandhi latest news(Telugu breaking news today):

దేశ ప్రతిష్టను మంటగలిపేలా కేంద్ర ప్రభుత్వ వ్యవహారం ఉందని విమర్శించారు రాహుల్‌గాంధీ. ప్రధాని మోదీకి సన్నిహితుడైన అదానీ తన కంపెనీ షేర్ల విలువ పెంచుకునేందుకు భారీ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. అదానీకి మోదీ ఎందుకు మద్దతిస్తున్నారని ప్రశ్నించారు రాహుల్‌. జేపీసీ ఎందుకు వెయ్యడం లేదని నిలదీశారాయన.

బిలియన్‌ డాలర్ల బ్లాక్ మనీ భారత్‌ నుంచి వెళ్లి.. మళ్లీ వివిధ మార్గాల్లో తిరిగి వచ్చిందంటూ మీడియాలో వచ్చిన వార్తలను కోట్ చేశారు రాహుల్. విదేశాల నుంచి పెట్టుబడులతో అదానీ గ్రూపు షేర్ల ధరలు కృత్రిమంగా పెంచారని.. ఆ డబ్బంతా ఎవరిదని ప్రశ్నించారు. ఈ అక్రమాల మాస్టర్‌ మైండ్‌ గౌతమ్‌ అదానీ సోదరుడు వినోద్‌ అదానీ అని ఆరోపించారు.

Advertisement

అదానీ గ్రూప్‌నకు సెబీ క్లీన్‌ చిట్‌ ఇచ్చిందని.. క్లీన్‌ చిట్‌ ఇచ్చిన వ్యక్తి అదానీకే చెందిన ఎన్డీటీవీలో ప్రస్తుతం డైరెక్టర్‌గా ఉన్నారని.. దీన్నిబట్టే ఏదో తప్పు జరుగుతోందని అర్థమవుతోందన్నారు రాహుల్‌గాంధీ.

అదానీ కుంభకోణంపై విచారణ ఎందుకు జరిపించరని ప్రశ్నించారు. త్వరలో జరగనున్న జీ20 సమావేశంలో అదానీ గ్రూప్‌పై విదేశీ నేతలు ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతారని రాహుల్ నిలదీశారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×