E-Paper
Advertisement

Rahul Gandhi : రాజస్థాన్ లో ఉత్సాహంగా భారత్ జోడో యాత్ర.. ప్రియాంక దంపతుల స్పెషల్ అట్రాక్షన్.

Rahul Gandhi : రాజస్థాన్ లో ఉత్సాహంగా భారత్ జోడో యాత్ర.. ప్రియాంక దంపతుల స్పెషల్ అట్రాక్షన్.
Advertisement

Rahul Gandhi : ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం రాజస్థాన్ లో కొనసాగుతోంది. సోమవారం ఉదయం బండి జిల్లా నుంచి యాత్ర ప్రారంభమైంది. పాదయాత్రలో రాహుల్ గాంధీతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా కూడా పాల్గొన్నారు. పాదయాత్రలో ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ… రాహుల్ ముందుకు సాగుతున్నారు.

కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను రాహుల్ గాంధీ ఎండగడుతున్నారు. బీజేపీ వ్యతిరేక శక్తుల ఏకీకరణే లక్ష్యంగా రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు కదులుతున్నారు. అన్ని వర్గాల ప్రజలు రాహుల్ ను కలిసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వారు తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. వారి సమస్యలు వింటున్న రాహుల్ గాంధీ కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తే సుపరిపాలన తెస్తామని స్పష్టం చేస్తున్నారు.

Advertisement

తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర..కశ్మీర్ వరకు సాగనుంది. ఇప్పటికే తమిళనాడు, కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ , కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ల్లో యాత్ర పూర్తైంది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×