E-Paper
Advertisement

Punjab : పంజాబ్‌లో పోలీస్ స్టేషన్‌పై రాకెట్ దాడి..

Punjab : పంజాబ్‌లో పోలీస్ స్టేషన్‌పై రాకెట్ దాడి..
Advertisement

Punjab : పంజాబ్‌లోని తర్న్‌తరన్ జిల్లాలో పోలీస్‌స్టేషన్‌పై రాకెట్ దాడి కలకలం సృష్టించింది. దుండగులు ఏకంగా పోలీస్‌స్టేషన్‌పైనే రాకెట్‌తో నడిచే గ్రనేడ్‌తో దాడికి పాల్పడ్డారు. శనివారం తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో పోలీస్‌స్టేషన్ బయటి పిల్లర్‌కు గ్రనేడ్ తగిలినట్లు అధికారులు గుర్తించారు. అయితే పిల్లర్‌కు గ్రనేడ్ తగిలిన తర్వాత అది ఎగరడంతో భారీ ప్రమాదం తప్పిందని తెలిపారు. రాకెట్ దాడిలో పోలీస్‌స్టేషన్ స్వల్పంగా ధ్వంసమయినట్లు అధికారులు తెలిపారు. అయితే దాడి ఘటనలో పాకిస్తాన్ ఐఎస్‌ఐ హస్తమున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×