E-Paper
Advertisement

Puducherry Elephants : పుదుచ్చేరి ఏనుగుకు ఘన వీడ్కోలు..

Puducherry Elephants : పుదుచ్చేరి ఏనుగుకు ఘన వీడ్కోలు..
Advertisement

Puducherry Elephants : దేశంలోని చాలా ప్రాంతాల్లో ఏనుగులకు చాలా ప్రాధాన్యత ఇస్తుంటారు. కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలు ఈ విషయంలో ముందంటాయి. అక్కడ చాలా ఆలయాలకు అవే దైవమార్గంగా కన్పిస్తుంటాయి. అలాంటి ఏనుగుల్లో ఒకటి చనిపోయింది. దీంతో దాని అంతిమయాత్రను ఘనంగా నిర్వహించారు. పుదుచ్చేరిలోని మనుకుల వినాయగర్ దేవాలయంలో చనిపోయిన ఏనుగు లక్ష్మికి…ఘన వీడ్కోలు పలికారు. అంతిమయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తుల పాల్గొన్నారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×