E-Paper
Advertisement

Opposition Meeting : విపక్షాల భేటీ వాయిదా.. అదే కారణమా?

Opposition Meeting : విపక్షాల భేటీ వాయిదా.. అదే కారణమా?
Advertisement
Opposition Meeting

Opposition Meeting : విపక్షాల బెంగళూరు సమావేశం వాయిదా పడింది. ఈ నెల 13, 14 తేదీల్లో భేటీ కావాలని తొలుత నిర్ణయం తీసుకున్నారు. ఈ సారి సమావేశాన్ని కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. అయితే పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఈ భేటీని వాయిదా వేశాయి విపక్ష పార్టీలు. పార్లమెంట్ సమావేశాలతో పాటు బిహార్‌, కర్ణాటకలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో ఈ భేటీని వాయిదా వేసినట్టు తెలుస్తోంది.

Advertisement

గత నెల 23న పాట్నాలో తొలిసారిగా భేటీ అయ్యాయి విపక్ష పార్టీలు. గత సమావేశాన్ని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఏర్పాటు చేశారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చీలిక నేపథ్యంలో ఈసారి భేటీకి మరింత ప్రాధాన్యత చోటు చేసుకుంది. ప్రతిపక్ష భాగస్వామ్య పార్టీలతో మాట్లాడి తదుపరి తేదీ నిర్ణయిస్తామని కాంగ్రెస్ తెలిపింది.

బిహార్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ నెల 10 నుంచి 24 వరకు జరగనున్నాయి. నితీష్ కుమార్ పార్టీ జేడీయూ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ విజ్ఞప్తి మేరకు ఈ సమావేశాన్ని వాయిదా వేసినట్టు తెలుస్తోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20న ప్రారంభమై ఆగస్టు 11 వరకు కొనసాగుతాయి. ఆ తర్వాత మళ్లీ ఈ భేటీ జరగనుంది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×