E-Paper
Advertisement

Odisha Train Accident : ఒడిశాలో ప్లాట్‌ఫార్మ్‌పైకి దూసుకెళ్లిన గూడ్స్ రైలు..ఇద్దరు మృతి..

Odisha Train Accident : ఒడిశాలో ప్లాట్‌ఫార్మ్‌పైకి దూసుకెళ్లిన గూడ్స్ రైలు..ఇద్దరు మృతి..
Advertisement

Odisha Train Accident : రోడ్డు, రైలు ప్రమాదాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. రోడ్డుపైన లేని సామాన్యుల జనాలపైకీ దూసుకెళ్లి వాహనాలు ప్రాణాలు తీసున్నాయి. బిహార్‌లో ప్రజలమీదకి దూసుకెళ్లిన లారీ దుర్ఘటన మరువక ముందే ఒడిశాలో గూడ్స్‌ రైలు..ప్లాట్‌ఫారమ్ మీదున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ఘోరప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు.

ఒడిశా జాజ్‌పూర్ జిల్లా కొరాయి రైల్వేస్టేషన్‌లో ఈ ఘోరరైలు ప్రమాదం జరిగింది. ఆ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫారంపై రైలు కోసం వేచిచూస్తున్నారు ప్రయాణికులు..అప్పుడే ఓ గూడ్స్ రైలు ప్లాట్‌ఫార్మ్‌ మీదున్నవారిపైకి దూసుకెళ్లింది. 10 భోగీలు చెల్లాచెదురయ్యాయి.. ఇద్దరు ప్రయాణికులు ఆ భోగీల కింద చిక్కుకొని మృతి చెందగా అనేక మందికి తీవ్రగాయాలలయ్యాయి.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×