E-Paper
Advertisement

Karnataka Hijab: కీలక నిర్ణయం తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం.. హిజాబ్ పై నిషేధం ఎత్తివేత..

Karnataka Hijab: కీలక నిర్ణయం తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం.. హిజాబ్ పై నిషేధం ఎత్తివేత..
Advertisement

Karnataka Hijab: కర్ణాటక ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తరగతి గదుల్లో హిజాబ్‌ ధరించరాదన్న నిబంధనను ఎత్తివేసింది. ఇప్పటికే ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం సిద్ధరామయ్య ఆదేశాలు కూడా జారీ చేశాడు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సబ్‌కాసాత్‌ సబ్‌కావికాస్‌ అన్న నినాదం బోగస్‌ అన్నారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. అందరినీ సమానంగా చూడనప్పుడు ఆ నినాదం కేవలం ప్రచారపు ఆర్భాటం కోసమేనని విమర్శించారు. అందుకే హిజాబ్‌ బ్యాన్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు. తినే ఆహారం, వేసుకునే బట్టలు మన ఇష్టమన్నారు సిద్ధరామయ్య.

Advertisement

కర్ణాటకలోని విద్యాసంస్థల్లోకి మతపరమైన డ్రెస్సులు ధరించి రావొద్దని గతంలో అప్పటి బీజేపీ ప్రభుత్వ నిషేధం విధించింది. దీనిపై గతంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి. దీంతో కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో 144 సెక్షన్‌ కూడా విధించారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×