E-Paper
Advertisement

NIA Raids : తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు.. వారిపైనే నిఘా

NIA Raids : తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు.. వారిపైనే నిఘా
Advertisement

NIA Raids : తెలంగాణ సహా దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. మానవ అక్రమ రవాణా కేసులకు సంబంధించి మొత్తం 10 రాష్ట్రాల్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సోదాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా త్రిపుర, అస్సాం, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, హర్యానా, పుదుచ్చేరి, రాజస్థాన్, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు జరుపుతోంది. ఆయా రాష్ట్రాల్లోని అనుమానితుల నివాసాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తోంది.

అంతర్జాతీయ సంబంధాలను కలిగిఉన్న మానవ అక్రమ రవాణా రాకెట్ ను వెలికితీసేందుకు 10 రాష్ట్రాల్లో దాదాపు 50 ప్రదేశాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. కెనడాకు వలస వెళ్లేందుకు చట్టపరమైన డాక్యుమెంటేషన్ పొందడం, ఉపాధి అవకాశాలతో పాటు ఇతర ప్రయోజనాలు కల్పిస్తామని నమ్మించి అక్రమంగా మానవ రవాణా చేస్తున్న ముఠాలపై ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. అందులో భాగంగానే బుధవారం ఈ తనిఖీలు చేపట్టారు. కెనడా వంటి దేశాలకు వెళ్తున్న వారిపై ఎన్ఐఏ నిఘా పెట్టింది. కాగా.. శ్రీలంక మానవ అక్రమ రవాణా కేసులో తమిళనాడు నుంచి పరారీలో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ను బెంగళూరు ఎన్ఐఏ అధికారులు గతనెలలోనే అరెస్ట్ చేశారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×