E-Paper
Advertisement

New York : ఫోర్బ్స్‌లో వరుసగా నాల్గవ సారి నిర్మలా సీతారామన్..

New York : ఫోర్బ్స్‌లో వరుసగా నాల్గవ సారి నిర్మలా సీతారామన్..
Advertisement

New York : ప్రముఖ మ్యాగజైన్ ఫోర్బ్స్ తాజాగా శక్తివంతమైన 100 మహిళల జాబితాను ప్రకటించింది. ఈ లిస్ట్‌లో భారత్ నుంచి నిర్మలా సీతారామన్ 34వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. భారత్ నుంచి చోటు దక్కించుకున్న మహిళల్లో ఆమె మొదటి స్థానంలో ఉన్నారు. తరువాత 53వ స్థానంలో హెచ్‌సీఎల్ చైర్ పర్సన్ రోష్ని నాడార్, 54వ స్థానంలో సెబీ చైర్ పర్సన్ మాధబి పురి బచ్ చోటు సంపాదించుకున్నారు. సెయిల్ చైర్ పర్సన్ సోమా మండల్ 67వ స్థానంలో నిలవగా.. బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా 72వ స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక 100 మంది జాబితాలో చివరి భారత మహిళ.. నైకా వ్యవస్థాపకురాలు ఫల్గుణి నాయర్ 89వ పొజిషన్లో నిలిచారు.

మొత్తం 100 మంది జాబితాలో యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. కరోనా మహమ్మరిని ఎదర్కోవడం..ఉక్రెయిన్ యుద్ధంలో శాంతిని నెలకొల్పేందుకు ఆమె చేసిన కృషికిగాను ఆమెకు ఈ స్థానాన్ని ఇచ్చారు. 100వ స్థానంలో ఇరాన్‌కు చెందిన జినా ‘మహ్సా’ ఆమిని నిలిచారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×