E-Paper
Advertisement

Train: ట్రైన్ వెనుకాల X సింబల్ ఎందుకు ఉంటుందంటే?

Train: ట్రైన్ వెనుకాల X సింబల్ ఎందుకు ఉంటుందంటే?
Advertisement

Train: ట్రైన్ చూడగానే చాలా మందికి ఒక డౌట్ వస్తుంది. అదే లాస్ట్ బోగీకి X అనే గుర్తు ఎందుకు ఉంటుంది అని. మీకు కూడా ఈ డౌట్ ఎప్పుడైనా వచ్చిందా?.. అయితే X అనే గుర్తు ఉంది అంటే.. అది ట్రైన్ యొక్క చివరి బోగీ అని అర్థం. మరి ఇంగ్లీష్‌లో చాలా అక్షరాలు ఉన్నప్పటికీ X నే గుర్తుగా ఎందుకు పెట్టారని మళ్లీ డౌట్ వస్తుంది. ఎందుకంటే.. X ఇతర అక్షరాలతో పోలిస్తే దూరం నుంచి చూసినప్పటికీ క్లియర్‌గా, స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే దానిని పెట్టారు.

ఇక ఈ గుర్తును రేడియం స్టిక్కర్‌తో అతికించడం వల్ల రాత్రి సమయాల్లో వెనుక నుంచి వచ్చే ట్రైన్ లోకో పైలెట్లకు స్పష్టంగా కనిపిస్తుంది. దీనివల్ల ట్రైన్లు ఢీ కొనే అవకాశం తక్కువగా ఉంటుంది.

Advertisement

అలాగే కొన్ని సమయాల్లో ట్రైన్ బోగీలు ప్రమాదవశాత్తు విడిపోతుంటాయి. అలా ఇంజిన్‌కు అటాచ్ అయి ఉన్న బోగీలు ముందుకు వెళ్తే.. వెనుక బోగీలు మాత్రం అక్కడే ఆగిపోతాయి. అందుకే స్టేషన్ మాస్టర్లు ఆ గుర్తును కచ్చితంగా పరిశీలిస్తారు. ఒకవేళ ఆ గుర్తు కనిపించకపోతే వెంటనే అప్రమత్తమై తర్వాత స్టేషన్‌కు సమాచారం అందిస్తారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×