E-Paper
Advertisement

Pune Drugs : పూణెలో రూ.51కోట్ల డ్రగ్స్ సీజ్.. తెలంగాణకు లింకులు..

Pune Drugs : పూణెలో రూ.51కోట్ల డ్రగ్స్ సీజ్.. తెలంగాణకు లింకులు..
Advertisement
Pune Drugs

Pune Drugs : మహారాష్ట్రలోని పూణెలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. సుమారు 51 కోట్ల రూపాయల విలువైన 101 కిలోలకు పైగా డ్రగ్స్‌ను డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ స్వాధీనం చేసుకుంది. ఈ వ్యవహారంతో సంబంధమున్న తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాలకు చెందిన ఐదుగురు వ్యక్తులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్-పుణే జాతీయ రహదారిపై తనిఖీలు చేస్తున్న DRI అధికారులకు.. ఈ నెల 22న తెలంగాణ రిజిస్ట్రేషన్ ప్లేట్ ఉన్న కారులో భారీగా డ్రగ్స్ దొరికాయి. 101 కిలోల మెథాక్వలోన్‌ తో పాటూ.. కారును కూడా అధికారుల బృందం స్వాధీనం చేసుకుంది. పట్టుబడ్డ నిందితులను విచారిస్తున్న అధికారులు.. డ్రగ్స్ దందా మూలాలు తెలంగాణలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ డ్రగ్స్ ను నిందితుల ముఠా.. వివిధ రాష్ట్రాల్లో విక్రయిస్తున్నట్లు DRI అధికారులు ప్రకటించారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×