E-Paper
Advertisement

Lord shiva temple: ఏడాదిలో ఒకసారి మాత్రమే తెరిచే శివాలయం.. ఎక్కడుందంటే?

Lord shiva temple: ఏడాదిలో ఒకసారి మాత్రమే తెరిచే శివాలయం.. ఎక్కడుందంటే?
Advertisement

Lord shiva temple: శివాలయాలన్నీ శివణామస్మరణాలతో మారుమ్రోగుతున్నాయి. ఉదయం నుంచే భక్తుల శివయ్య దర్శనం కోసం ఆలయాల ఎదుట బారులు తీరారు. దేశంలోని శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భోళా శంకరుడికి ప్రత్యేకంగా పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు.

ఇక ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే తెరిచి ఉంచే మధ్యప్రదేశ్‌లోని సోమేశ్వరాలయాన్ని ఆధికారులు ఓపెన్ చేశారు.రాయ్‌సెన్ జిల్లాలో ఉన్న ఈ ఆలయాన్ని10వ శతాబ్ధంలో నిర్మించారు. అప్పట్లో ఆ ఆలయాన్ని ముస్లిం రాజులు స్వాధీనం చేసుకొని మూసివేశారు. అయితే ఆలయాన్ని తెరవాలంటూ 1974లో పలువురు హిందువులు ఉద్యం చేయడంతో.. అప్పటి ముఖ్యమంత్రి ప్రకాశ్ సేథీ కేవలం మహా శివరాత్రి రోజున మాత్రమే తెరిచి పూజలు చేసేందుకు అనుమతించారు.

Advertisement

దీంతో అప్పటి నుంచి కేవలం శివరాత్రి రోజున మాత్రమే సోమేశ్వరాలయంను తెరిచి పూజలు నిర్వహిస్తున్నారు. మహాశివరాత్రి రోజున లక్షలాది మంది భక్తులు ఈ ఆలయానికి చేరుకొని పరమశివుడికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఈరోజున ఆ శివయ్యను దర్శించుకొని పూజలు చేస్తే సకల పాపాలు తొలగిపోయి.. పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. ప్రస్తుతం పురావస్తుశాఖ ఆధ్వర్యంలో ఉన్న ఈ ఆలయాన్ని శివరాత్రి రోజున ఉదయం నుంచి రాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచుతారు. ఈ ఏడాది కూడా మహాశివరాత్రి పర్వదనం సందర్భంగా ఆలయాన్ని తెరిచి పూజలు నిర్వహిస్తున్నారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×