E-Paper
Advertisement

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు హైదరాబాద్ లో లింకులు?..అక్కడ నుంచే నగదు బదిలీ..

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు హైదరాబాద్ లో లింకులు?..అక్కడ నుంచే నగదు బదిలీ..
Advertisement

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ దూకుడు పెంచింది. హైదరాబాద్ నుంచి ప్రైవేట్ జెట్లలో డబ్బు తరలించినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టు కేంద్రంగా నగదు బదిలీ అయినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రైవేట్ జెట్ విమానాల ద్వారా నగదు తరలించినట్లుగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే శరత్‌చంద్రారెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది. శరత్ చంద్రారెడ్డి భార్య కనిక నడుపుతున్న సంస్థ ద్వారా లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది. జెట్‌సెట్‌ గో సంస్థ ద్వారా డబ్బులు బదిలీ అయినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. జెట్‌సెట్‌ గో సంస్థ సీఈవోగా శరత్‌చంద్రారెడ్డి భార్య పనిచేస్తున్నారు. ఇక్కడ నుంచి నడిపిన ప్రైవేట్ చార్టెడ్ ఫ్లైట్ వివరాలు కావాలని ఎయిర్ ఫోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఈడి గత నెల 17న లేఖ రాసింది. ఎయిర్‌పోర్టు అథారిటీని ఆ వివరాలు ఇవ్వాలని కోరింది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×