E-Paper
Advertisement

Kharge Letter to Shah : రాహుల్ యాత్రలో భద్రతా సమస్యలు.. హోంమంత్రి అమిత్ షా కు ఖర్గే లేఖ..

Kharge Letter to Shah : రాహుల్ యాత్రలో భద్రతా సమస్యలు.. హోంమంత్రి అమిత్ షా కు ఖర్గే లేఖ..
Advertisement

Kharge Letter to Shah : కేంద్ర హోం మంత్రి అమిత్ షా కి.. ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే లేఖ రాశారు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర నేపధ్యంలో.. అస్సాంలో తీవ్రమైన భద్రతా సమస్యలు నెలకొన్నాయి. ఈ విషయాలను ప్రస్తావిస్తూ ఖర్గే లెటర్ రాసినట్లు తెలుస్తోంది. అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ.. రాహుల్ గాంధీ యాత్రకు భద్రతను కల్పించడంలో విఫలమయ్యారని కాంగ్రెస్ ఫైర్ అవుతుంది.

జనవరి 14న రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభించగా.. మొదటి రోజు నుంచి ఏదో ఒక విధంగా బీజేపీ నేతలు న్యాయ యాత్రకు అడ్డంకులు సృష్టిస్తూనే ఉన్నారు. జనవరి 18 అస్సాంలో ప్రవేశించిన భారత్ జొడో న్యాయ యాత్ర కు అడ్డంకులు మరింత ఎక్కువయ్యాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. రోజురోజుకూ రాహుల్ గాంధీకి ప్రజలలో వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక బీజేపీ దాడులకు పాల్పడుతోందని కాంగ్రెస్ విమర్శిస్తుంది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×