E-Paper
Advertisement

Karnataka Gang Rape : కర్నాటకలో గ్యాంగ్ రేప్..ర్యాపిడో బుక్ చేసుకుంటే..

Karnataka Gang Rape : కర్నాటకలో గ్యాంగ్ రేప్..ర్యాపిడో బుక్ చేసుకుంటే..
Advertisement

Karnataka Gang Rape : కర్నాటకలో యువతిపై గ్యాంగ్ రేప్ తీవ్ర కలకలం రేపింది. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లేందుకు బైక్ బుక్ చేసుకుంది యువతి. ఆమెను సురక్షితంగా ఇంటికి తీసుకెళ్లాల్సిన బైక్ రైడర్.. కామాంధుడిగా మారిపోయాడు. యువతిని నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి.. తన స్నేహితులతో కలిసి అత్యాచారం చేశాడు.

కేరళకు చెందిన ఆ యువతి బెంగళూరులో ఐటీ హబ్‌లో ఉద్యోగం చేస్తోంది. స్నేహితులతో కలిసి నీలాద్రీ నగర్‌లో నివాసం ఉంటుంది. రాత్రి పని కంప్లీట్ చేసుకుని బీటీఎం లేఔట్ నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో బైక్ రైడర్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. విషయం బయటకు తెలిస్తే నీ శవాన్ని కేరళకు పార్శిల్ చేస్తామని నిందితులు ఆ యువతిని బెదిరించారు.

Advertisement

యువతి ధైర్యంగా ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు బైక్ డైవర్ తో పాటు అతని స్నేహితుడిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించి వైద్యపరీక్షలు చేయించారు. నిందితులకు కఠిన పడేలా చూస్తామంటున్నారు పోలీసులు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×