// // Jobs: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5వేల ఉద్యోగాలు.. - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Jobs: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5వేల ఉద్యోగాలు..

Jobs: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5వేల ఉద్యోగాలు..
Advertisement

Jobs: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీబీ శాఖల్లో అప్రెంటిస్‌షిప్ శిక్షణకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 5 వేల ఖాళీలు ఉన్నాయి. అందులో తెలంగాణలో 106 ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌లో 141 ఉన్నాయి. అసక్తిగల అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు రుసుము రూ. 800, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు రూ. 600, దివ్యాంగులకు రూ. 400 లుగా నిర్ణయించారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

దరఖాస్తుకు లాస్ట్ డేట్: 03.04.2023
ఎంట్రన్స్ ఎగ్జామ్ డేట్: ఏప్రిల్ 2వ వారం
వయస్సు: 20-28 ఏళ్ల మధ్యలో
వెబ్‌సైట్: https://www.centralbankofindia.co.in/en

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×