E-Paper
Advertisement

International Mens Day And Mentoo Viral : నేడు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా “మెన్ టూ” వైరల్..

International Mens Day And Mentoo Viral : నేడు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా “మెన్ టూ” వైరల్..
Advertisement

International Mens Day And MenToo Viral : నేడు 19-11-2022 అంతర్జాతీయ పురుషుల దినోత్సవం కావడంతో సోషల్ మీడియాలో “మెన్ టూ” అనే హ్యాష్‌టాగ్‌ వైరల్ అవుతోంది. గతంలో మీటు ఉద్యమం మనందరికీ తెలిసిందే. పురుషుల వేధింపుల లైంగిక, హింస, రకరకాల వేధింపులకు మేము కూడా గురయ్యామని ప్రముఖ సెలబ్రెటీలు మీటూ అని మీడియా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా “మెన్‌టూ” అనే హ్యాష్ టాగ్‌తో మేము కూడా మహిళల వేధింపులకు కూడా బాధితులమని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా 70 దేశాలు ఈ అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ఐక్యరాజ్య సమితి ఆమోదంతో 1999లో మొదటిసారి నవంబర్ 19న అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించారు. అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా ఈ రోజు “పురుషులు కూడా ఏడుస్తారు, ఏడిచే పురుషులు చాలా శక్తివంతమైన వారు లాంటి పోస్టులు వైరల్ అవుతున్నాయి.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×