E-Paper
Advertisement

Indian Railways : కేవలం కార్గో ద్వారా రూ.1 లక్ష కోట్లకు పైగా ఆదాయం..

Indian Railways : కేవలం కార్గో ద్వారా రూ.1 లక్ష కోట్లకు పైగా ఆదాయం..
Advertisement

Indian Railways : భారతీయ రైల్వే సరుగు రవాణా ద్వారా మంచి లాభాలను రాబట్టుకుంటోంది. గతేడాదితో పోలిస్తే 16 శాతం ఎక్కువ లాభాలను సొంతం చేసుకుంది. ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు రూ.1,05,905 కోట్లను రైల్వే ఆర్జించింది. గతేడాది రూ.91,127 కోట్లను సాధించింది. సరుకులో కూడా భారీ పెరుగుదల కనిపించింది. ఈ ఏడాది 2022-2023లో ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు 978.72 మెట్రిక్ టన్నుల సరుకు రవాణా చేస్తే.. గతేడాది..903.16 సరుకు రవాణా జరిగింది.

రైల్వేలో ప్రవేశపెట్టిన ‘హంగ్రీ ఫర్ కార్గో’ మంచి ఫలితాలను సాధిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కరోనా సమయంలో 2020 ఏప్రిల్ రికార్డ్ స్థాయిలో.. సరుకు రవాణాలో మరింత వృద్ధి సాధించడానికి భారతీయ రైల్వే సన్నద్ధమవుతోంది. 2023-2024లో 2వేల మెట్రిక్ టన్నుల సరుకు రవాణానే లక్ష్యంగా ఇండియన్ రైల్వే ముందుకు సాగుతోంది.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×