E-Paper
Advertisement

Budget: బడ్జెట్‌తో ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే.. ఇప్పుడే జాగ్ర‌త్త ప‌డండి…

Budget: బడ్జెట్‌తో ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే.. ఇప్పుడే జాగ్ర‌త్త ప‌డండి…
Advertisement

బ‌డ్జెట్ అన‌గానే అంద‌రి దృష్టి ధరల మీదే ఉంటుంది. ఏయే వ‌స్తువుల ధ‌ర‌లు పెరుగుతాయి? ఏవేవి త‌గ్గుతాయి? అని ఆస‌క్తిగా వెతుకుతుంటారు. ఏ బ‌డ్జెట్‌తోనైనా కొన్నిటి ధ‌ర‌లు పెర‌గాల్సిందే.. మ‌రికొన్ని త‌గ్గాల్సిందే.

బడ్జెట్ 2023తో ధరలు తగ్గేవి ఇవే..

Advertisement

పలు వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు
భారీగా తగ్గనున్న ఎలక్ట్రిక్ వాహనాల ధరలు
తగ్గనున్న టీవీలు, మొబైల్ ధరలు

కెమెరా, లెన్స్ ధరలు తగ్గుతాయి..
కిచెన్ చిమ్నీ ధరలు తగ్గే ఛాన్స్
వజ్రాల ధరలు సైతం తగ్గే అవకాశం

Advertisement

బడ్జెట్ 2023తో పెరిగేవి ఇవే..

బంగారం, వెండి ధరలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు
పెరగనున్న బ్రాండెడ్ దుస్తుల ధరలు
పెరగనున్న టైర్లు, సిగరెట్ల ధరలు
విదేశాల నుంచి దిగుమతయ్యే రబ్బరు ధర పెంపు

స్టాక్ మార్కెట్లపై బడ్జెట్ ఎఫెక్ట్
భారీ లాభాల్లో సూచీలు
250 పాయింట్లకు పైగా పెరిగిన నిఫ్టీ 50
వెయ్యి పాయింట్లకు పైగా సెన్సెక్స్ గెయిన్

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×