E-Paper
Advertisement

Facebook Love:ఫేస్‌బుక్‌ ప్రేమకథ.. ప్రియుడి కోసం పాకిస్థాన్ లోకి ఎంట్రీ..

Facebook Love:ఫేస్‌బుక్‌ ప్రేమకథ.. ప్రియుడి కోసం పాకిస్థాన్ లోకి ఎంట్రీ..
Advertisement

Facebook Love: ఈ మధ్య సోషల్ మీడియా ప్రేమలతో దేశ సరిహద్దులు దాటుతున్న ఘటనలు ఎక్కువగా చూస్తున్నాం. మొన్న పాక్ మహిళ సీమా హైదర్ ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తితో పబ్జీ ప్రేమలో పడి తన నలుగురు పిల్లలతో ఇండియాకు వచ్చింది. ఐతే ఆమె పాక్ గూడాఛారి అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. ఈసారి ఇటు నుంచి అటు లవ్ ట్రాక్ నడిచింది. ఫేస్‌బుక్‌ ప్రేమతో ప్రియుడి కోసం పాక్‌కు వెళ్లింది ఓ భారత మహిళ. ఆమెకు అల్రెడీ పెళ్లి అయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఫేస్‌బుక్‌ స్నేహితుణ్ని కలుసుకునేందుకు పాక్‌లో అడుగుపెట్టింది.

34 ఏళ్ల అంజు, అర్వింద్‌ దంపతులు రాజస్థాన్‌ అల్వార్‌ జిల్లాలోని భివాడీలో నివసిస్తున్నారు.వారికి 15 ఏళ్ల కుమార్తె, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. అంజుకు ఫేస్‌బుక్‌లో పాక్‌కు చెందిన నస్రుల్లా అనే 29 ఏళ్ల యువకుడితో కొన్ని నెలల క్రితం ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఔషధ రంగంలో పనిచేస్తున్న నస్రుల్లాను కలుసుకోవడానికి అంజు వాయవ్య పాక్‌లోని అప్పర్‌ దిర్‌ జిల్లాకు వెళ్లింది. అక్కడి పోలీసులు ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు. అయితే వీసాతోపాటు ఇతర అనుమతి పత్రాలన్నీ సక్రమంగా ఉండటంతో ఆమెను విడిచిపెట్టారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×