E-Paper
Advertisement

Dhoni Buys Electric Car : ఎలక్రిక్ కారు కొనుగోలు చేసిన ధోని..రాంచీ వీధుల్లో రైడ్

Dhoni Buys Electric Car : ఎలక్రిక్ కారు కొనుగోలు చేసిన ధోని..రాంచీ వీధుల్లో రైడ్
Advertisement

Dhoni Buys Electric Car : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి బైకులన్నా, కార్లన్నా ఎంతో మక్కువో అందరికీ తెలిసిందే. మార్కెట్లోకి ఏదైన కొత్త బైకు, కారు వచ్చిందంటే.. రోజుల వ్యవధిలో తన గ్యారేజీలోకి చేరాల్సిందే. ఇప్పటికే ధోని దగ్గర లెక్కలేనన్ని వాహనాలు ఉన్నాయి. తాజాగా దక్షిణ కొరియా కార్ల దిగ్గజం కియాకు చెందిన ఈవీ6 SUVని మహీ ఇటీవల కొనుగోలు చేశాడు. ధోని కొనుగోలు చేసిన తొలి ఎలక్ట్రిక్ కారు ఇదే కావడం విశేషం.

దీని ధర దేశీయ మార్కెట్లో 60 లక్షల రూపాయల వరకు ఉంది. ఇంకేముందు సరదాగా కాసేపు అంటూ కియా కారులో అలా రాంచి వీధుల్లో చక్కర్లు కొట్టాడు ధోని. ఒక్కడే వెళితే ఏం మజా ఉండదనుకున్నాడో ఏమో.. టీమిండియా ఆటగాళ్లు కేదార్ జాదవ్, రుతురాజ్ గైక్వాడ్ తో కలిసి కొత్త కారులో ప్రయాణించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×