E-Paper
Advertisement

Delhi : ఢిల్లీలో బీఆర్ఎస్ ఫ్లెక్సీల తొలగింపు..

Delhi : ఢిల్లీలో బీఆర్ఎస్ ఫ్లెక్సీల తొలగింపు..
Advertisement

Delhi : ఢిల్లీ కేసీఆర్ పార్టీ “బీఆర్ఎస్” ఫ్లెక్సీలను ఢిల్లీ మునిసిపల్ కార్మికులు తొలగించారు. రేపు ఢిల్లీలో భారాస పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే ఇవి వీవీఐపీలు తిరిగే ప్రాంతం కావడం.. ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్లే మార్గం కావడంతో ఈ ఫ్లెక్సీలను తొలగించారు.

డిసెంబర్ 13న ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ రాజకీయ నేతలు హాజరుకానున్నారు. సమవాజ్ వాదీ పార్టీ ప్రెసిడెంట్ అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నారు. కేసీఆర్ టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చారు. ఈ పార్టీలో దేశ రాజకీయాల్లో చర్చ మొదలైంది. కేసీఆర్ నేషనల్ పాలిటిక్స్‌లోకి అడుగుపెట్టారు. కావున ఈ నేపధ్యంలో ఈ ఫ్లెక్సీల తొలంగింపు వివాదం రాజుకుంటోంది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×