E-Paper
Advertisement

Delhi Pollution : ప్రమాదకర స్థాయిలో ఢిల్లీ కాలుష్యం..

Delhi Pollution : ప్రమాదకర స్థాయిలో ఢిల్లీ కాలుష్యం..
Advertisement

Delhi Pollution : దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా ఫరీదాబాద్‌లలో గాలి నాణ్యత భారీగా క్షీణించింది. కాలుష్యంతో కళ్ళ మంటలు, గొంతు నొప్పితో పాటు శ్వాస తీసుకోవడానికి ఢిల్లీ ఎన్సీఆర్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పర్యావరణంలో దుమ్ము, ధూళి కణాల శాతం పెరగడంతో గాలి నాణ్యత క్షీణించింది. ప్రస్తుతం ఢిల్లీ వ్యాప్తంగా ఎయిర్ క్వాలిటీ వెరీ పూర్ కేటగిరిగా ఉంది.

పంజాబ్, హర్యానా, యూపీ రాష్ట్రాల్లో పంట వ్యర్ధాల దహనంతో ప్రతీయేటా వాయు కాలుష్యం‌తో ఢిల్లీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే, రోడ్లు, చెట్లపై ఉన్న దుమ్మును శుభ్రపరిచేందుకు వాటర్ ట్యాంకర్లు, స్మాగ్ గన్స్‌తో సిబ్బంది నీటిని చల్లుతున్నారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×