E-Paper
Advertisement

Delhi Crimes : పట్టపగలు నడిరోడ్డుపై ఢిల్లీలో బాలికపై యాసిడ్ అటాక్..

Delhi Crimes : పట్టపగలు నడిరోడ్డుపై ఢిల్లీలో బాలికపై యాసిడ్ అటాక్..
Advertisement

Delhi Crimes : ఢిల్లీలో నేరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. 10 ఏళ్ల క్రితం నిర్భయ లాంటి ఘటనలో ఇప్పటి వేలల్లో రిపీట్ అయి ఉంటాయి. శ్రద్ధా వాకర్ దారుణ హత్య కేసు మరువక ముందే మరో కేసు వెలుగులోకి వచ్చింది. ఈ రోజు ఉదయం ఓ బాలుడు తాను చదువుతున్న పాఠశాలలోని బాలిక పైన యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు బాలికను సఫ్దార్‌జంగ్ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు.

బాలికపై బాలుడి యాసిడ్ దాడి దృష్యాలు కెమెరాకు చిక్కాయి. అయితే బాలుడి ఎందుకు ఆ బాలికపై యాసిడ్ దాడి చేసాడనే వివరాలు తెలియాల్సిం ఉంది. బాలుడి నిజంగా అదే పాఠశాలో చదువుతున్నాడా..? లేక వేరే పాఠశాలలో చదువుతున్నాడా? అనే విషయాలు తెలియాల్సి ఉంది.

Advertisement

యాసిడ్ ముఖంపైన చల్లడంతో ముఖంతో పాటు కళ్లల్లోకి కూడా యాసిడ్ వెళ్లిందని బాధితురాలి తండ్రి మీడియాకు వివరించాడు. ఇద్దరు యువకులు హెల్మెట్ ధరించి బైక్ పై వెళ్తుండగా.. అటుగా నడుచుకుంటూ వెళ్తున్న బాలికపై యాసిడ్‌తో తెగబడ్డారు. యాసిడ్ దాడి జరగ్గానే బాలిక భరించలేని నొప్పితో పరుగులు తీసిన దృష్యం కూడా సీసీటీవీలో రికార్డ్ అయింది.

ఈ యాసిడ్ దాడిపై ఢిల్లీ మహిళా చైర్ పర్సన్ స్వాతి మలివల్ ఘాటుగా స్పందించారు. యాసిడ్ అమ్మకాన్ని ఎందుకు నిలిపివేయకూడదు..ప్రభుత్వాలు ఇంకా ఎప్పుడు మేల్కొంటాయని ఆమె ఆవేదనతో ట్వీట్ చేశారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×