E-Paper
Advertisement

MK Stalin news : ఉదయనిధి అలా మాట్లాడలేదు.. మోదీ తెలుసుకోవాలి : సీఎం స్టాలిన్

MK Stalin news : ఉదయనిధి అలా మాట్లాడలేదు.. మోదీ తెలుసుకోవాలి : సీఎం స్టాలిన్
Advertisement
MK Stalin on Sanatana dharma controversy

MK Stalin on Sanatana dharma controversy(Politics news today India) :

త‌మిళ‌నాడు మంత్రి ఉద‌య‌నిధి స్టాలిన్ స‌నాత‌న ధ‌ర్మాన్ని డెంగ్యూ, మ‌లేరియాతో పోల్చడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదంపై తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించారు. తన కుమారుడు ఉదయనిధి వ్యాఖ్యల్లో తప్పులేదన్నారు.

సనాతన ధర్మంపై విమర్శకులకు గ‌ట్టిగా కౌంట‌ర్ ఇవ్వాల‌ని ప్రధాని మోదీ త‌న స‌హ‌చ‌ర కేంద్రమంత్రులకు సూచించారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలు సీఎం స్టాలిన్‌ స్పందించారు. భారీ లేఖను విడుదల చేశారు. ఉద‌య‌నిధి ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశారో తెలుసుకోకుండా ప్రధాని మోదీ కామెంట్ చేయడం అన్యాయ‌మ‌ని పేర్కొన్నారు.

Advertisement

షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగ‌లు, మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రిచే స‌నాత‌న సూత్రాలపై మాత్రమే ఉద‌య‌నిధి కామెంట్ చేశార‌ని వివరణ ఇచ్చారు. కానీ మతపరమైన మ‌నోభావాల‌ను దెబ్బతీసే ఉద్దేశంతో అలా మాట్లాడ‌లేద‌ని తెలిపారు. స‌నాత‌న ధర్మం పాటింటే వారని తుద‌ముట్టించాల‌ని ఉద‌య‌నిధి చెప్పినట్టు ప్రచారం చేస్తున్నార‌ని మండిపడ్డారు. కానీ త‌న కుమారుడు అలాంటి వ్యాఖ్యలు చేయ‌లేద‌ని సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు.

ఉద‌య‌నిధి చేసిన వ్యాఖ్యలపై స‌మ‌గ్ర స‌మాచారాన్ని ప్రధాని మోదీ సేరించాలని సీఎం స్టాలిన్ సూచించారు. ఈ విష‌యాన్ని ప్రధాని మోదీ అర్థం చేసుకోవాల‌ని తమిళనాడు సీఎం త‌న లేఖ‌లో కోరారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×