E-Paper
Advertisement

Honey Trap : పాక్ వలలో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్.. కీలక సమాచారం లీక్..

Honey Trap : పాక్ వలలో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్.. కీలక సమాచారం లీక్..
Advertisement

Honey Trap : పాకిస్తాన్ హనీ ట్రాప్ లో చిక్కుకున్నాడు సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్. విశాఖ స్టీల్ ప్లాంట్ లో పని చేస్తున్న సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ పాకిస్తాన్ గూఢచార సంస్థ వలలో చిక్కాడు. దాయాది దేశం గూఢచారి సంస్థకు విలువైన సమాచారం అందించినట్లు తెలుస్తోంది.

సీఐఎస్ఎఫ్ హనీట్రాప్ వ్యవహారాన్ని భారత నిఘా వర్గాలు పసిగట్టాయి. సెంట్రల్ ఇంటలిజెన్స్ ఇచ్చిన సమాచారంతో విశాఖ సీఐఎస్ఎఫ్ వింగ్ అలర్ట్ అయింది. వెంటనే ఆ కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకున్నారు. అతని మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంపై అధికారులు పూర్తి స్థాయి విచారణ చేపట్టారు. ఆ కానిస్టేబుల్ పై స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది.

Advertisement

పాకిస్తాన్ గూఢచారి సంస్థకు చెందిన తమీషా అనే మహిళా కానిస్టేబుల్ సోషల్ మీడియా ద్వారా సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కు పరిచయమైంది. మెల్లగా ముగ్గులోకి దించడంతో అత్యంత కీలకమైన సమాచారాన్ని ఆమెకు చేరవేసినట్లుగా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×