E-Paper
Advertisement

Chandrayaan 3: చంద్రుడిపై ఆక్సిజన్.. మామా ఇక వచ్చేస్తాం!

Chandrayaan 3: చంద్రుడిపై ఆక్సిజన్.. మామా ఇక వచ్చేస్తాం!
Advertisement
chandrayaan 3 rover

Chandrayaan 3: చంద్రయాన్ 3 ప్రయోగం ప్రయోజనం నెరవేరినట్టే కనిపిస్తోంది. భవిష్యత్తులో మూన్‌పై మానవ ఆవాసం సాధ్యమయ్యేలా ఉంది. ప్రజ్ఞాన్ రోవర్ కీలక సమాచారాన్ని సేకరించింది. చంద్రుడిపై ఆక్సిజన్ నిల్వలు ఉన్నాయని గుర్తించింది. ఆక్సిజన్ ఉంటే.. మానవ మనుగడ సాధ్యమేగా.

అయితే, ఆక్సిజన్‌ను వాయువుగా కాకుండా మూలకంగా ఉంది. ఇక హైడ్రోజన్ ఆనవాళ్లు సైతం లభిస్తే.. H2O నీటి కొరతా తీరినట్టే.

Advertisement

ఆక్సిజన్‌తో పాటు ఐరన్, కాల్షియం, అల్యూమినియం, క్రోమియం, టైటానియం, సిలికాన్, సల్ఫర్, మాంగనీస్ నిల్వలు ఉన్నట్టు ప్రజ్ఞాన్ రోవర్ పరిశోధనలో తేలింది. కీలకమైన హైడ్రోజన్‌ కోసం సెర్చ్ కొనసాగుతోందని ఇస్రో తెలిపింది.

రోవర్‌లోని ‘లిబ్స్’ అనే పరికరం చంద్రుడిపై ఉన్న ఖనిజాలు, రసాయనాల కోసం అన్వేషిస్తోంది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×