E-Paper
Advertisement

Train Accident: ఒడిశా రైలు ప్రమాదం.. ముగ్గురి అరెస్ట్..

Train Accident: ఒడిశా రైలు ప్రమాదం.. ముగ్గురి అరెస్ట్..
Advertisement
odisha-train-accident

Odisha train accident news today(Latest breaking news in telugu): ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. దర్యాప్తులో భాగంగా ముగ్గురు రైల్వే ఉద్యోగులను అరెస్ట్ చేసింది.

సీనియర్ సెక్షన్ ఇంజినీర్ అరున్ కుమార్ మొహన్తా, సెక్షన్ ఇంజినీర్ మొహమ్మద్ అమీర్ ఖాన్, టెక్నీషియన్ పప్పూ కుమార్ అరెస్ట్ చేసినట్టు అధికారులు తెలిపారు. ఆ ముగ్గురిపై ఐపీసీ సెక్షన్స్ 304, 201 కింద కేసు నమోదు చేశారు.

Advertisement

గత నెల 2న బహనాగ బజార్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో మూడు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 291 మంది మరణించగా, 1,100 మందికిపైగా గాయపడ్డారు. కుట్ర వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తేల్చారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×