E-Paper
Advertisement

Bill Gates: మోదీ చెప్పినట్లు.. తృణధాన్యాలతో కిచిడీ చేసిన బిల్‌గేట్స్

Bill Gates: మోదీ చెప్పినట్లు.. తృణధాన్యాలతో కిచిడీ చేసిన బిల్‌గేట్స్
Advertisement

Bill Gates: టెక్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ ఇటీవల భారతీయ వంటకం రోటీని తయారు చేసిన విషయం తెలిసిందే. సెలబ్రిటీ చెఫ్ ఐటన్ బెర్నాత్‌తో కలిసి రోటీ చేసి వంటలో తన నైపుణ్యాన్ని చాటుకున్నారు. ఇక తాజాగా మరోసారి చెఫ్‌గా మారారు బిల్ గేట్స్.

భారత పర్యటనలో భాగంగా బిల్ గేట్స్ పోషణతో సాధికారత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీతో కలిసి తృణధాన్యాలతో కిచిడీ తయారు చేశారు. దాని రుచి చూడడంతో పాటు అక్కడున్న కొంతమంది చిన్నపిల్లలకు స్వయంగా తినిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలను స్మృతి ఇరానీ ట్విట్టర్‌లో షేర్ చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరలవుతోంది.

Advertisement

ఇక గతంలో బెర్నాత్‌తో కలిసి రోటీ చేసిన వీడియోను ప్రధాని మోదీ చూసి బిల్ గేట్స్‌పై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం భారత్‌లో తృణధాన్యాల ట్రెండ్ నడుస్తోందని.. వాటితో ఎన్నో వంటకాలు చేయొచ్చని.. ఓసారి వాటిని కూడా ట్రై చేయండి అని కామెంట్ చేశారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×