E-Paper
Advertisement

YouTube: యూట్యూబ్ సంపాదనతో ఆడీ కారు కొన్న యువకుడు

YouTube: యూట్యూబ్ సంపాదనతో ఆడీ కారు కొన్న యువకుడు
Advertisement

YouTube: కరోనా లాక్‌డౌన్ తర్వాత చాలా మంది యూట్యూబ్‌లో వీడియోలు చేయడం మొదలు పెట్టారు. కొందరు ఇంట్లో ఉంటూ వీడియోలు చేస్తుంటే.. మరికొందరు ప్రపంచ దేశాలు తిరుగుతూ వ్యూవర్లను ఎంటర్‌టైన్ చేస్తున్నారు. దీని ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకోవడంతో పాటు లక్షల్లో సంపాదిస్తున్నారు. తాజాగా ఓ యువకుడు యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ వచ్చిన డబ్బులతో ఆడీ కారు కొన్నాడు. ఈ ఘటన బీహార్‌లో జరిగింది.

ఔరంగాబాద్‌లోని జసోయా ప్రాంతానికి చెందిన హర్ష్ రాజ్‌పుత్(27) అనే యువకుడు కరోనా లాక్‌డౌన్ సమయంలో ధాకడ్ అనే పేరుతో యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాడు. తమ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉన్న సమస్యలపై ఫన్నీ వీడియోలు చేస్తూ తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అతడి ఛానెల్‌కు 33 లక్షల మంది సబ్‌స్రైబర్‌లు ఉండగా.. నెలకు దాదాపు రూ. 8 లక్షల వరకు సంపాదిస్తున్నాడు. ఇటీవల యూట్యూబ్ ద్వారా వచ్చిన డబ్బులతో రూ. 50 లక్షలు పెట్టి ఖరీదైన ఆడీ కారును కొనుగోలు చేశాడు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×