E-Paper
Advertisement

Bharat Jodo Nyay Yatra : నిన్న హై టెన్షన్.. నేడు ప్రశాంతంగా కాంగ్రెస్ న్యాయ్ యాత్ర..

Bharat Jodo Nyay Yatra : నిన్న హై టెన్షన్.. నేడు ప్రశాంతంగా కాంగ్రెస్ న్యాయ్ యాత్ర..
Advertisement
latest political news in India

Bharat Jodo Nyay Yatra(Latest political news in India) :

అసోంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన న్యాయయాత్ర కొనసాగుతోంది. ఆదివారం స్వల్ప ఉద్రిక్తత నడుమ సాగిన యాత్ర.. నేడు ప్రశాంతంగా సాగుతోంది. కాంగ్రెస్‌ యాత్ర సాగుతుండగా ఆదివారం కొందరు బీజేపీ కార్యకర్తలు ఎదురుపడి.. పరస్పర నినాదాలు చేశారు. రెండు సార్లు కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు పరస్పరం ఎదురుపడ్డారు. హైటెన్షన్ నెలకొనడంతో రాహుల్‌ గాంధీ భద్రతా సిబ్బంది జాగ్రత్త పడ్డారు. రాహుల్‌ను సురక్షితంగా బస్సు ఎక్కించారు.

ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రంగా స్పందించింది. బీజేపీ తీరును నిరసిస్తూ.. కాంగ్రెస్ నేతలు రోడ్డుపై బైఠాయించారు. న్యాయ్‌ యాత్ర చేస్తున్న తమ నేతను బీజేపీ ఎలా అడ్డుకుంటుందని ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్యం దేశంలో ఉన్నామని.. మోడీ సర్కారు వచ్చాక.. ప్రజల హక్కులను కాలరాస్తుందంటూ నినాదాలు చేశారు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్‌గాంధీ.. రోడ్డుపై కూర్చుని నిరసన తెలిపారు.

Advertisement

రాహుల్‌ గాంధీ బస్సుయాత్రతో కాంగ్రెస్‌కు పెరుగుతున్న ప్రజాదరణను చూసి బీజేపీ కార్యకర్తలు ఓర్వలేకపోతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×