E-Paper
Advertisement

India Covid Update: సైలెంట్ గా విస్తరిస్తున్న కరోనా.. కొత్తగా 636 పాజిటివ్ కేసులు

India Covid Update: సైలెంట్ గా విస్తరిస్తున్న కరోనా.. కొత్తగా 636 పాజిటివ్ కేసులు
Advertisement

India Covid Update: దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. జేఎన్ 1 వేరియంట్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 636 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటితో కలిపి ప్రస్తుతం దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 4394కు చేరింది. అలాగే కరోనాతో మరో ముగ్గురు మృతి చెందగా.. మృతుల సంఖ్య 5,33,364కు చేరింది.

గడిచిన 24 గంటల్లో దేశంలో 548 మంది కరోనా నుంచి కోలుకోవడంతో.. రికవరీల సంఖ్య 4.44 కోట్లకు పెరిగింది. రికవరీ రేటు 98.8 శాతంగా ఉండగా.. మరణాల రేటు 1.18 శాతంగా నమోదైంది. ఆదివారం విడుదల చేసిన రిపోర్ట్ లో 841 కొత్తకేసులు వెలుగు చూశాయి. ఇప్పటి వరకూ 9 రాష్ట్రాల్లో జేఎన్1 వేరియంట్ కేసులు 47కి చేరాయి. అత్యధికంగా గోవాలో 78 కేసులుండగా.. కేరళలో 41 కేసులు నమోదయ్యాయి.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×