E-Paper
Advertisement

Delhi Ordinance Bill : రాజ్యసభ సభ్యుల సంతకాల ఫోర్జరీ.. చిక్కుల్లో ఆప్ ఎంపీ..

Delhi Ordinance Bill : రాజ్యసభ సభ్యుల సంతకాల ఫోర్జరీ.. చిక్కుల్లో ఆప్ ఎంపీ..
Advertisement
Delhi Ordinance Bill

Delhi Ordinance Bill :ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దా కొత్త చిక్కుల్లో చిక్కుకున్నారు. రాజ్యసభలో చద్దా అనుసరించిన తీరుపై ఇప్పుడు అధికార పక్ష నేతలు ఛైర్మన్‌కు ఫిర్యాదు ఇచ్చారు. విపక్ష కూటమి సభ్యులు కూడా చద్దా అనుసరించిన తీరును తప్పు పడుతున్నారు. ఏకంగా ఆమ్‌ ఆద్మీ పార్టీనే ఇప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోక తప్పని పరిస్థితి ఉంది.

Advertisement

సోమవారం రాజ్యసభలో ఢిల్లీ ఆర్డినెన్స్‌ బిల్లుపై చర్చ సందర్భంగా ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలంటూ రాఘవ్ చద్దా నోటీసులు ఇచ్చారు. ఇందులో కొందరు ఎంపీల సంతకాలు కూడా చేశారు. అయితే ఐదుగురు ఎంపీలు మాత్రం తమతో ఏ మాత్రం సంప్రదించకుండా తమ పేర్లను వాడారంటూ సభలో నిలదీయడంతో వివాదం మొదలైంది.

అనుమతి లేకుండానే తమ పేర్లను ఉపయోగించడంపై అభ్యంతరం తెలుపుతూ కొందరు ఎంపీలు రాజ్యసభ ఛైర్మన్‌కు ఫిర్యాదులు చేశారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకునేందుకు పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ కూడా రెడీ అవుతోంది. చద్దా తీరును కాంగ్రెస్‌ పార్టీ నేతలు కూడా తప్పు పట్టారు. అయితే తనకు నోటీసులు ఇచ్చాక సమాధానం ఇస్తానని రాఘవ చద్దా అంటున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×