E-Paper
Advertisement

Aam Aadmi Party| ‘జమిలి ఎన్నికలతో ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదం.. కేంద్ర అధికార పార్టీకే లాభం!’

Aam Aadmi Party | దేశ రాజధాని ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ వన్ నేషన్ వన్ ఎలెక్షన్(జమిలి ఎన్నికలు)పై తన అభిప్రాయం వ్యక్తం చేసింది. జమిలి ఎన్నికలతో దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదం ఉందని, అందుకే ఆ ఎన్నికల విధానాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ ప్రతినిధి పంకజ్ గుప్తా తెలిపారు.

ఈ క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ఎన్నికల కమిటీ ముఖ్య కార్యదర్శి నితేన్ చంద్రాకు తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ.. ఒక లేఖ రాశారు. లేఖలో ఆయన పార్టీ అభిప్రాయలను వివరిస్తూ.. వన్ నేషన్ వన్ ఎలెక్షన్ లాంటి ఎన్నికల విధానం దేశ పార్లమెంట్ ప్రజాస్వామ్య విధానం, రాజ్యాంగ విలువలకు వ్యతిరేకమని అన్నారు. ఎన్నికల ఫలితాల్లో హంగ్ పరిస్థితులొచ్చినప్పుడు జమిలి ఎన్నికలు విధానం పూర్తిగా విఫలం చెందుతుందని.. పార్టీ ఫిరాయింపులు చేసే నాయకులకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు. ఎన్నికల తరువాత ప్రత్యక్షంగానే ఎమ్మెల్యేల, ఎంపీల కొనుగోలు జరుతుందని చెప్పారు. ఎన్నికలు జరిగితే కేవలం కేంద్ర ప్రభుత్వంలోని అధికార పార్టీ మాత్రమే లాభపడుతుందని వ్యక్తం చేశారు.

Advertisement

ఎన్నికల ఖర్చు మిగులుతుందని చూపుతున్న కారణం చాలా చిన్నదని.. సాధారణంగా ఎన్నికలు జరిగే ఖర్చు.. దేశ వార్షిక బడ్జెట్‌లో కేవలం 0.1 శాతం ఖర్చుఅవుతుందని చెప్పుకొచ్చారు.

ఇప్పటికే పక్ష కూటమిలోని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు తాము జమిలి ఎన్నికల విధానానికి వ్యతిరేకమని ఓపెన్‌గానే చెప్పాయి.

Advertisement

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×