E-Paper
Advertisement

Stunts: ‘ఇద్దరమ్మాయిలతో’.. బైకుపై యువకుడి విన్యాసాలు.. వీడియో వైరల్

Stunts: ‘ఇద్దరమ్మాయిలతో’.. బైకుపై యువకుడి విన్యాసాలు.. వీడియో వైరల్
Advertisement

Stunts: బైకులంటే యువతకు మహా క్రేజ్ ఉంటుంది. చేతిలో బైక్ ఉంటే టాప్ స్పీడ్‌లో దూసుకెళ్తుంటారు. ఇక స్పోర్ట్స్ బైక్ అయితే మాటల్లో చెప్పలేము. వారిని ఆపడం కష్టమే. అయితే కొందరు చేతిలో బైక్ ఉంది కదా.. అని వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. రోడ్లపై స్టంట్లు చేస్తూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. తోటి ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

ముంబైలో ఓ యువకుడు అర్థరాత్రి బైకుపై స్టంట్లు చేశాడు. అది కూడా ముందు ఒక అమ్మాయి, వెనుక ఒక అమ్మాయిని కూర్చొబెట్టుకొని. ఒక్కరికి కూడా హెల్మెట్ లేదు. బైక్ ఫ్రంట్ టైర్‌ను లేపుతూ ఒళ్లు గగుర్పొడిచేలా విన్యాసాలు చేశాడు ఆ యువకుడు. చూస్తున్నవాళ్లంతా షాక్ అయ్యారు.

Advertisement

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ముంబై పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. వారి కోసం గాలిస్తున్నామని.. త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెప్పారు. ఫైన్ వేసి వదిలేయకుండా కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×