E-Paper
Advertisement

Kuno National Park : గుడ్ న్యూస్.. కునో నేషనల్ పార్క్ లో 3 పిల్లలకు జన్మనిచ్చిన చిరుత

Kuno National Park : గుడ్ న్యూస్.. కునో నేషనల్ పార్క్ లో 3 పిల్లలకు జన్మనిచ్చిన చిరుత
Advertisement
Kuno National Park cheetah update

Kuno National Park cheetah update(Telugu news live):

మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో వరుసగా చిరుతల మృతిపై ఆందోళన వ్యక్తమవుతున్న వేళ గుడ్ న్యూస్ వినిపించింది. మొన్ననే ఆషా అనే చిరుత మూడు కూనలకు జన్మనివ్వగా.. తాజాగా జ్వాలా అనే మరో నమీబియా చిరుత మూడు పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో వారం రోజుల్లోనే చిరుత పిల్లల సంఖ్య 6కు చేరుకుంది. మొత్తంగా ఇప్పటి వరకు జన్మించిన చిరుత పిల్లల సంఖ్య 21కి చేరుకోవడం విశేషం.

భారత్ లో చీతాల జనాభా అంతరించిపోయిందన్న కారణంతో నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి కొన్ని చీతాలను తీసుకువచ్చి మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ లో వదిలారు. కానీ అవి అనూహ్యరీతిలో మృతి చెందడం దేశవ్యాప్తంగా జంతు ప్రేమికులను కలవరపెట్టింది. కానీ తాజాగా చిరుత పిల్లలు జన్మించడం కాస్త ఊరటనిస్తోంది. ప్రస్తుతానికి కునో నేషనల్ పార్క్ లో 13 పెద్ద చీతాలు, 21 కూనలు ఉన్నాయి. వాటి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని అధికారులు చెబుతున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×