E-Paper
Advertisement

Fine On Uber Cabs : ఉబర్ క్యాబ్ సంస్థపై రూ.20వేల ఫైన్..

Fine On Uber Cabs : ఉబర్ క్యాబ్ సంస్థపై రూ.20వేల ఫైన్..
Advertisement

Fine On Uber Cabs : ఉబర్ క్యాబ్ సంస్థపై ముంబై కన్జ్యూమర్ కోర్ట్ రూ.20వేల జరిమానాను విధించింది. 2018లో వినియోగదారుడు అందించిన ఫిర్యాదుతో ముంబై కన్జ్యూమర్ కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. 2018లో కవితా శర్మ అనే న్యాయవాది అర్జెంటుగా చెన్నైకి విమానంలో వెళ్లాల్సి వచ్చింది. అప్పుడే క్యాబ్ బుక్ చేసుకుంటే 17 నిమిషాలు ఆలస్యం చేశాడు డ్రైవర్. త్వరగా పికప చేసుకోవాలని ముందే చెప్పినా.. సీఎన్‌జీ స్టేషన్‌లో కొద్ది సేపు ఆపి మాట్టాడుకుంటూ 20 నిమిషాల తరువాత వచ్చాడు. క్యాబ్ ఎక్కి ఎయిర్‌పోర్ట్ వెళ్లే సరికి ఆ న్యాయవాది ఎక్కాల్సిన చెన్నై విమానం వెళ్లిపోయింది. అదే కాకుండా బుక్ చేసుకున్నప్పుడు చూపించిన రేటు రూ.563 కంటే అధికంగా రూ. 703ను చూపించింది.

ఈ విషయాన్ని న్యాయవాది ఉబర్‌ దృష్టికి తీసుకువెళ్లింది. “మేము కేవలం వినియోగదారులకు, డ్రైవర్లకు మధ్యవర్థులము మాత్రమే” అని ఉబర్ వివరణ ఇచ్చింది. అదనంగా చార్జ్ చేసిన అమౌంట్‌ను కూడా తిరిగి ఇచ్చింది. ఉబర్‌కు లా నోటీసులు పంపినా సరిగా స్పందించకపోవడంతో.. ముంబై కన్జ్యూమర్ కోర్టు ఈ కేసును పరిశీలించి ఉబర్ సంస్థపై రూ.20వేల జరిమానాను విధించింది.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×