E-Paper
Advertisement

Pawan Kalyan: పవన్ సినిమాలో యంగ్ హీరో క్యామియో..థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే!

Pawan Kalyan: పవన్ సినిమాలో యంగ్ హీరో క్యామియో..థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే!
Advertisement

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ప్రస్తుతం కొత్త సినిమాలకు కమిట్ అవ్వడంతో అభిమానులు కూడా ఎంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈయన ఎన్నికలకు ఏడాది ముందు ఆయన సినిమాలన్నీ ఇప్పుడు పూర్తి చేస్తే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇక త్వరలోనే ఉస్తాద్ భగత్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా మార్చ్ 26 తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా పనులలో చిత్ర బృందం బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

పవన్ జోడిగా ప్రభాస్ హీరోయిన్..

ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఉగాది తర్వాత రెగ్యులర్ షూటింగ్ పనులను ప్రారంభించి ,2027 సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయాలని ఆలోచనలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఉన్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాకు సంబంధించి నిత్యం ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి ఇప్పటికే ఏ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడిగా ప్రభాస్ ఫౌజీ హీరోయిన్ ఇమాన్విను తీసుకోవాలనే ఆలోచనలు సురేందర్ రెడ్డి ఉన్నట్టు సమాచారం.

ఓకే స్క్రీన్ పై పవన్, విజయ్ దేవరకొండ…

Advertisement

ఇలా పవన్ సినిమాలో ప్రభాస్ హీరోయిన్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు చిత్ర బృందం మాత్రం ఈ వార్తలు పై ఎక్కడ అధికారికంగా స్పందించలేదు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మాత్రమే కాకుండా మరొక హీరో కూడా నటించబోతున్నారని సమాచారం. ఈ పాత్రకు కూడా కీలక ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో సరైన హీరోని తీసుకోవాలని ఆలోచనలో సురేందర్ రెడ్డి ఉన్నట్టు సమాచారం అయితే ప్రస్తుతం ఈయన రౌడీ హీరో విజయ్ దేవరకొండను తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది.

క్యామియోగా విజయ్ దేవరకొండ..

Advertisement

ఇలా వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తే థియేటర్ లు దద్దరిల్లిపోవడం ఖాయమని ఈ విషయం తెలిసిన అభిమానులకు కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ ఎక్కువగా మల్టీ స్టార్టర్ సినిమాలు చేయటానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సురేందర్ రెడ్డి డైరెక్షన్లో రాబోయే సినిమాలో విజయ్ దేవరకొండ నటించబోతున్నారని త్వరలోనే ఈ విషయానికి సంబంధించి అధికారక ప్రకటన రాబోతుందని తెలుస్తుంది. ఇక ఈ విషయం తెలిసిన విజయ్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల విజయ్ దేవరకొండ కూడా సరైన సక్సెస్ లేక సతమతమవుతున్నారు. ఇక ఈయన నటిస్తున్న రణబాలి, రౌడీ జనార్ధన్ సినిమాలపై కూడా భారీగా అంచనాలు ఉన్నాయి. ఇక సందీప్ రెడ్డి ప్రభాస్ కాంబినేషన్లో రాబోతున్న స్పిరిట్ సినిమాలో కూడా విజయ్ దేవరకొండ క్యామియో చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు ఈ వార్తలకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం వెల్లడించలేదు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×