E-Paper
Advertisement

విజయ్ ప్రమాణ స్వీకారం.. త్రిష ఫస్ట్ పోస్ట్ వైరల్!

విజయ్ ప్రమాణ స్వీకారం.. త్రిష ఫస్ట్ పోస్ట్ వైరల్!
Advertisement

Trisha -Vijay: త్రిష గత వారం రోజులుగా సోషల్ మీడియా ట్రెండింగ్ లో ఉన్నారు. ఈమెకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా త్రిష సోషల్ మీడియా వేదికగా ఇటీవల కాలంలో ఏ చిన్న పోస్ట్ చేసిన క్షణాలలో వైరల్ అవుతుంది. ఇకపోతే తాజాగా త్రిష (Trisha)తన ఇంస్టాగ్రామ్ వేదికగా చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవ్వడమే కాకుండా చర్చలకు కారణమవుతోంది. మరి త్రిష చేసిన ఆ పోస్ట్ ఏంటి అనే విషయానికి వస్తే.. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రిగా(Tamilanadu Cm) హీరో విజయ్ ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో త్రిష స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.

ప్రేమ ఎప్పుడూ గొప్పదే..

ఇక ఈమె కట్టుకున్న చీర సింపుల్ లుక్ అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ చీరలో ఉన్నటువంటి కొన్ని ఫోటోలను ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. “ప్రేమ ఎల్లప్పుడూ గొప్పదే” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. త్రిష ఇలా ప్రేమ గురించి పోస్ట్ చేశారు అంటే కచ్చితంగా విజయ్ గురించి ఉద్దేశించి ఇలాంటి పోస్ట్ చేశారంటూ అభిమానులు భావించడమే కాకుండా ఈ పోస్టు ద్వారా మరోసారి త్రిష డేటింగ్ రూమర్స్ పట్ల పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు.

సంగీతకు విజయ్ విడాకులు..

Advertisement

త్రిష ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఏ పోస్ట్ చేసినా కచ్చితంగా అది విజయ్ ని ఉద్దేశించే చేశారు అంటూ అభిమానులు కూడా భావిస్తున్నారు. ఇలా అభిమానులు సందేహాలను వ్యక్తపరచడానికి కారణం లేకపోలేదు. త్రిష విజయ్ రిలేషన్ లో ఉన్నారు అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు రావడమే అందుకు కారణం. త్రిష కారణంగానే విజయ్ భార్య సంగీత తన భర్త నుంచి విడాకులు తీసుకోబోతోంది అంటూ అభిమానులు భావిస్తున్నారు. ఇలా వీరి విడాకుల వార్తలు తెరపైకి రావడంతో త్రిష విజయ్ ఇద్దరు కూడా జంటగా కనిపిస్తూ సందడి చేశారు. ఇక ఎన్నికల ఫలితాలు వెలబడిన అనంతరం త్రిష ఇంటికి వెళ్లి సెలబ్రేషన్స్ చేసుకున్నారు.

Advertisement

ఇకపోతే తమిళనాడు ముఖ్యమంత్రిగా ఆదివారం చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో విజయ్ ప్రమాణస్వీకారం చేశారు అయితే ఈ కార్యక్రమంలో విజయ్ భార్య పిల్లలు రాకపోయినప్పటికీ త్రిష మాత్రం హాజరయ్యి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇలా విజయ్ ప్రమాణ స్వీకార సమయంలో త్రిష ఎంతో ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత త్రిష మొట్టమొదటి పోస్ట్ ప్రేమ గురించి పెట్టడంతో కచ్చితంగా విజయ్ పట్ల ఉన్న ప్రేమ గురించి ఈమె ఇలాంటి పోస్ట్ చేసి ఉన్నారని అభిమానులు భావిస్తున్నారు. మరి మీరిద్దరూ తమ రిలేషన్ ను ఎప్పుడూ అధికారకంగా ప్రకటించబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది. ఇక సంగీతతో విజయ్ విడాకుల విచారణ వచ్చే నెల 15వ తేదీ విచారణ జరగనుంది. ఈ విచారణలో భాగంగా కోర్టు విడాకులు మంజూరు చేస్తే విజయ్ త్రిష తమ రిలేషన్ అధికారికంగా ప్రకటించబోతున్నట్లు తెలుస్తుంది.

Also Read: ఫ్యాన్స్ కు పూనకాలే..జన నాయగన్ విడుదల పై మేకర్స్ క్లారిటీ..రిలీజ్ ఎప్పుడంటే?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×